

. జనం న్యూస్ మే 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం లోని సాధనపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి మాజీ జడ్పీటీసీ వంగాల. రమాదేవి నారాయణరెడ్డి దంపతులు పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి 50,000/- వేల రూపాయల విరాళాన్ని అందజేశారు అనంతరము ఆయన మాట్లాడుట పెద్దమ్మతల్లి ఆశీస్సులతొ సాదనపల్లి గ్రామ శాయంపేట మండల ప్రజలు ఎల్లప్పుడు సుఖసంతోషలతో పాడీ,పంటలతో ఆయురారోగ్యలతో వుండాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ యం పి టి సి షేక్ గౌస్ గ్రామ పెద్దలు, ముదిరాజ్ కుల సంఘము అధ్యక్షులు మిట్టపల్లి తిరుపతి, సాదు శ్రీను, మిట్టపల్లి సదానందం, మిట్టపల్లి శ్రీను, మాజీ. సర్పంచ్ కత్తుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు….