

బిచ్కుంద మే 28 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని సొసైటీలో జీలుగు విత్తనాల పంపిణీ సొసైటీ చైర్మన్ ఎన్ బాలు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఒక జిలుగు బ్యాగు 30 కేజీ లు ఆ బ్యాగు ఖరీదు రూపాయలు 2137.50 ఉంటుంది ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ యాదవ్ రావు ,డైరెక్టర్ శివరాజ్ పటేల్ ,చంద్రకాంత్ పటేల్ శంకర్ నాయక్ , మతమల్ మారుతి ఈవో శ్రీలేఖ ,సీఈవో శ్రావణ్ మరియు రైతులు పాల్గొన్నారు.