Listen to this article

జనంన్యూస్. 29. సిరికొండ. ప్రతినిధి.. శ్రీనివాస్.

మే 31న వరంగల్లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి స్వాగతం పలకడానికి జాతీయస్థాయిలో ప్రతి మండలం నుండి వాహనంతో తరలిరావాలి

ఈ రోజు. సిరికొండ మండల కేంద్రం లో MRPS కార్యకర్తల సమావేశం నిర్యహించడం జరిగింది ఈ సందర్బంగా MRPS మండల అధ్యక్షులు మొట్టల దీపక్ మాట్లాడుతూ
పద్మశ్రీ అవార్డును స్వీకరించి తన జన్మభూమి వరంగల్ గడ్డమీద మే 31 వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు అడుగు పెట్టబోతున్న మన జాతి అధినేత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి వరంగల్ రైల్వేస్టేషన్లో భారీ ఎత్తున మనమందరం ఘనంగా స్వాగతం పలకాలి స్వాగత అనంతరం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి హనుమకొండలోని కాళోజి కళాక్షేత్రం వరకు వేలాది వాహనాలు మరియు బైక్స్ తో ర్యాలీ జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకు కాళోజి కళాక్షేత్రంలో ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సదస్సు జరుగుతుంది ఈ సరస్సులో జాతిని ఉద్దేశించి మన అధినేత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ప్రసంగిస్తారు ఘనంగా స్వాగతం పలుకడానికి సిరికొండ మండలం లోని అన్ని గ్రామాల మాదిగ మాదిగ ఉప కులాల సోదరులు వరంగల్ కు పెద్ద ఎత్తున కదిలి రావాలని mrps సిరికొండ మండల అధ్యక్షులు