

జనం న్యూస్ 29 మే ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్ )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామస్తుడు బి ఆర్ ఎస్ నాయకులు కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య సతీమణి బత్తుల త్రివేణి దశదిన కార్యక్రమంలో శ్రద్ధాంజలి ఘటిస్తూ త్రివేణి మరణం విచారకరం ఆ కుటుంబంలో ఆమె ఎప్పటికీ నిలిచి ఉంటారు అని బత్తుల వీరయ్య కు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని టీజేఎంయు మరియు గ్రామ నాయకులు ఆధ్వర్యంలో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారికి మనోధైర్యం కలిగించాలని భగవంతుని కోరుతున్నామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో టిజిఎంయు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కుల ఫాల్గుణ మరియు సిపిఐ నాయకుడు కోమరికృష్ణ కత్తి బాలకృష్ణ లాయరశ్రీనివాస్ సుధీర్ డాక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు