

జనంన్యూస్. 30. సిరికొండ.. నిజామాబాదు. రూరల్..
నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు. రూరల్ ప్రజల ఆశా కిరణం బిఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్మోహన్ పుట్టినరోజు. తన తండ్రి బాజిరెడ్డి గోవర్ధన్ 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. ప్రజల కోసం చేసిన ఎన్నో త్యాగాలు పోరాటాలు ప్రజల ఆశీస్సులతో మృత్యును సైతం ఎదిరించి నేడు ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న తండ్రిలాగే తాను ప్రజలకు సేవ చేయాలని గొప్ప సంకల్పంతో ముందుకు వస్తున్నాడు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తండ్రి బాటలోని తనయుడు. అన్ని తానై తండ్రికి తోడయ్యాడు. ప్రజల బాగోగులు తెలుసుకున్నాడు తన తండ్రి లాగా తాను ప్రజలకు సేవ చేయాలని గట్టి సంకల్పంతో ముందుకు సాగుతు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే డిగ్రీలు అవసరం లేదనుకున్నాడు ఉన్నత చదువులను విదేశాల విద్యను సైతం పక్కనపెట్టి ఊరు బాట పట్టాడు. తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి బాటలోని నడుస్తున్నాడు. ఎవరైనా ఆపదలో ఉండి అన్నా అంటే నేను ఉన్న అని ధైర్యాన్ని ఇచ్చే మకుటం లేని మహారాజు. శత్రువైన దగ్గరికి వస్తే చేరదీసి సాయం చేసే దయ గుణము గలవాడు. అటు పార్టీ పట్ల ఇటు ప్రజల పైన నమ్మకంతో ముందడుగు వేస్తున్న జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రూరల్ ప్రజలు.