

జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాద్ రూరల్ ప్రజల ఆశా కిరణం బిఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్మోహన్ అన్న జన్మదిన సందర్భంగా సిరికొండ మండల కార్యకర్తలు మండల ప్రెసిడెంట్ విలేజ్ చైర్మన్లు అందరు కలిసి జన్మదిన వేడుకలు జగనన్న నివాసంలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సిరికొండ మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్.సిరికొండ గ్రామ శాఖ అధ్యక్షుడు దుబ్బూరి సంతోష్ రెడ్డి.టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆన్సర్. టిఆర్ఎస్ నాయకులు చెరుకుపల్లి జలంధర్. మల్యాల సుమన్. మాజీ వైస్ ఎంపీపీ బాజిరెడ్డి రమాకాంత్. సీనియర్ నాయకుడు మాజీ వైస్ ఎంపీపీ మరియు బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు తోట రాజన్న గడ్డల సురేందర్. సిరికొండ బిఆర్ఎస్ నాయకులు. గ్రామాల అధ్యక్షులు మరియు అన్ని విభాగాల కార్యకర్తలు గోవన్న అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.