Listen to this article

జనం న్యూస్ 31మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం


మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు 56వ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ శ్రీధర్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పదవులు అధిరోహించడం జరిగింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసంకృషిచేయడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారాని అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రములో అనేక ఉద్యోగాలు రావడంలో ఎంతో కృషిచేషరన్నారు వారి సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరం ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రామ గౌడ్ వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఒరుగుల శ్రీనివాసు మండల ఉపాధ్యక్షులు తడగొండ రాజు మండల ప్రధాన కార్యదర్శి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చాట్ల విజయభాస్కర్ ఎస్సీ సెల్ అధ్యక్షులు తడగొండ తిరుపతి సీనియర్ నాయకులు బలరాం రెడ్డి కడారి తిరుపతి సింగిల్ విండో డైరెక్టర్ తోట మల్లేశం మద్దెల సుధీర్ శ్రీరాం అంజయ్య,అడప తిరుపతి టౌన్ యూత్ అధ్యక్షులు అడ్లూరి ప్రవీణ్,, మారం కొమురయ్య నీరటిరాజ్ కుమార్,బొడ్డు రమేష్ ముదిగంటి పవన్ రెడ్డిలైసెట్టి తిరుపతి, బొమ్మేన వినోద్ ఎనగందుల శ్రీనివాస్ అక్కెన పల్లి నాంపల్లి దీకొండ మహేందర్ జలపతి సుధాకర్ జెరిపోతుల బాబు తదితరులు పాల్గొన్నారు.