Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 31 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

ఈ ఫోటోలోని మృతుడు 30,05,2025 వ తేదీన మధ్యాహ్నం 03,00 గంటల సమయంలో సంతమాగులూరు మరియు శావల్యపురం రైల్వే స్టేషన్ ల మధ్య ఎగువకు వెళ్ళు గూడ్స్ రైలు బండి గుద్దుతా వలన అక్కడికక్కడే మరణించినాడు మృతుడు చేతి పైన అమ్మ అనే పచ్చబొట్టు కలదు మృతుడిని నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ రూమ్ లో భద్రపరచడమైనది మృతుడి యొక్క వివరాలు తెలిసిన యెడల నరసరావుపేట రైల్వే పోలీస్ వాడిని సంప్రదించగలరు si సెల్ నెంబర్ 9440438256 7013600365