

జనం న్యూస్ జూన్ 1 ముమ్మిడివరం ప్రతినిధి
బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రాము కలిసినారు అల్లవరం బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరాని( కె.వి) నియమించిన సందర్భంగా వారిని శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటమ నాయకులు పాల్గొన్నారు
