Listen to this article

జనం న్యూస్ జూన్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం లోని పెద్ద కోడాపాక గ్రామంలో ములకనూరి పల్లవి వెంకటేష్ దంపతుల కూతురు నిహారిక నూతన వస్త్ర ఫల పుష్ప లంకరణ మహాత్సవము కు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిదర్ రెడ్డి ఈ కార్యక్రమాలో రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి నాయకులు ఎర్ర రాకేష్ రెడ్డి మంద సురేష్ మేకల సుమన్ కోమటి రాజశేఖర్ భూతం తిరుపతి వేణు రావు శంకర్ గిద్దమారి సురేష్ తదితరులు పాల్గొన్నారు…