

బిచ్కుంద జూన్ 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీకి వార్డ్ డీలిమిటేషన్ కోసము స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైన ఎండి ఆయాజ్ సారు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారు సందర్శించి వార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నాడు. మున్సిపల్ కమిషనర్ హయ్యూమ్ టిపి ఓ గిరిధర్ సిబ్బంది శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.