

జనం న్యూస్ జూన్ 3 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం పాత. ఇంజరం గ్రామంలో సమరసత సేవ ఫౌండేషన్ ముమ్మిడివరం ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు ఆధ్వర్యంలో అహల్య భాయ్ వోల్కర్ 300 జయంతి కార్యక్రమం జరుపబడినది ఈ కార్యక్రమంలో ధవలూరి వెంకటేశ్వరరావు కే శ్రీనివాసరావు కొండేపూడి వరలక్ష్మి డి సాయి లక్ష్మి బుర్ర గాయత్రి రాచకొండ లక్ష్మి రాచకొండ రేవతి బుర్ర చంద్రావతి రాచకొండ వెంకట్ లక్ష్మి గ్రామస్తులు పాల్గొన్నారు
