

జనం న్యూస్. 03.సిరికొండ ప్రతినిధి.
నిజాంబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల మరియు గడ్కోల్ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది ఇట్టి సదస్సులో రావుట్ల 94,గాడ్కోల్ 153దరఖాస్తు లు స్వీకరించడం జరిగింది. రేపు న్యావనండి మరియు కొండాపూర్ గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.
