

జనం న్యూస్ జూన్ 4, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ప్రతినిధి (పి. హనుమంత్ రెడ్డి,)
పరిగి మండలంలోని పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, మాజీ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అంతి గారి సురేందర్ కుమార్,పరిగి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంజనేయులు,పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, గడిసింగాపూర్ మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి,మరియు తదితరులు పాల్గొన్నారు