

జనం న్యూస్ 4జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
.
ఉట్నూర్:-జైనూర్ కు చెందిన బిఆర్ఏస్ యువనేత సోన్ కంబ్లే సిద్దు ,నిఖిత వివాహ వేడుకకు అదేవిధంగా జామ్ని గ్రామానికి చేందిన మరో నూతన వదువరులు అర్క రాజేందర్,లావణ్య వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై బిఆర్ఏస్ కార్యకర్తలతో కలిసి నూతన వధువరులను ఏమ్మెల్యే కోవ లక్ష్మి ఆశీర్వదించారు.వారికి నూతన వస్త్రాలను అందించారు కుటుంబ సభ్యులు,కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు ,ఈ కార్యక్రమంలో కుమ్రం భీం జిల్లా మాజీ గ్రంథాలయం సంస్థ చైర్మన్ కనక యాధవరావు,బిఆర్ఏస్ జైనూర్ మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాల,సర్పంచ్ లు పోరం అధ్యక్షులు మడవి భీంరావు,ఉపాధ్యక్షులు మెస్రం రాహుల్ ,బిఆర్ఏస్ నాయకులు ,గేడం లక్ష్మణ్, డోంగ్రే సమాధాన్,ముండే సతిష్,సదుల్,దబాంగ్ మొబిన్,తోడసం శ్రీను తదితరులు ఉన్నారు