

జనం న్యూస్ జూన్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఆట్ల తిరుపతి దంపతుల కుమార్తె కు నూతన వస్త్ర ఫల పుష్ప లంకరణ మహాత్సవముంలో మండలం లోని వివిధ గ్రామాలలో పాల్గొన్నా బీ ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ బీ ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కొప్పుల గ్రామ యూత్ అధ్యక్షులు పోతుల విష్ణు బీ ఆర్ ఎస్ నాయకులు కొమ్మ రాజు ప్రశాంత్ కుమ్మరి కుమార్ పుచ్చ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు…..