Listen to this article

జనం న్యూస్ //23//జమ్మికుంట //కుమార్ యాదవ్:- ప్రజా పాలన లో చేపట్టినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా మరియు రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో జమ్మికుంట మండలం కోరుపల్లి గ్రామంలో మరియు వెంకటేశ్వరరావుపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఇ సందర్బంగా పింగిలి రాకేష్, ఫిషర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, మాట్లాడుతు.. జమ్మికుంట పట్టణమైన పలు వార్డు లో గల జరిగినటువంటి గ్రామసభలను సందర్శించమన్నారు.ప్రజా పాలన దరఖాస్తుల ప్రక్రియ సజావుగా జరుగుతుందా లేదా అని వెళ్లి తెలుసుకొని, ప్రజలకి భరోసా ఇచ్చి ఆందోళన చెందకూడదు అని వివరించారు.అర్హులైన వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పతకాలు,చెందుతాయని వివరించడం జరిగింది. అన్నారు.ఈ కార్యక్రమంలో ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పింగిళి రాకేష్ ముదిరాజ్,గూడేపు సారంగపాణి, సాయిని రవి,రావికంటి రవి,, పూదరి రేణుక శివ,బిజిగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.