Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 6)

ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్కూల్ హెడ్మాస్టర్ రామకృష్ణ రెడ్డి ఆయన మాట్లాడుతూ పిల్లలు గౌర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని ప్రవేటు స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు ఇస్తున్నానని నిరుపేద కుటుంబాలకు అన్ని వర్గాల విద్యార్థులకు అందరూ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కావాలని ఆయన అన్నారు. ఇందులో అన్ని వసతులు విద్యార్థులకు పాట పుస్తకాలు బట్టలు , మధ్యాహ్న భోజనము విద్య బోధన మంచి వసతులు అన్ని గ్రామ గవర్నమెంట్ స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని ఆయన. ఒక విద్యార్థికి సంవత్సరానికి 50,000 నుండి 1,50,000 వరకు ఆదా చేసుకో చేసుకోండి మీ పిల్లల ఉన్నంత చదువు కోసం పొదుపు చేయండి. ఒత్తులు ఏం చదువు మానసిక ఉల్లాస చిత్రలేఖనం పాటలు నృత్యము మొదలైన సహా ట కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉదయం పూట రాగి జావా ఫస్ట్కారంతో కూడిన భోజనం పథకం నోటి పుస్తకాలు ఉచితం రెండు జతల యూనిఫామ్ రవాణా భత్యం ఉందని వారు వ్యాఖ్యానించారు. అందరూ తల్లిదండ్రులు ఆలోచించి గవర్నమెంట్ స్కూల్ లకు తమ పిల్లల్ని పంపాలని ఉపాధ్యాయులు కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు స్కూల్ హెడ్మాస్టర్ రామకృష్ణారెడ్డి. వేణుగోపాల్. భాను ప్రకాష్. కర్ణ మేడం. మరియు అటెండర్ రాములు. అంగన్వాడి టీచర్ రజిని బాలమణి నాగరాణి. ఆశ వర్కర్లు బొల్లం రేణుక. కనుక లక్ష్మి. దోమల సాయిలు ముత్యాల నర్సింలు విజయ భాస్కర్ రెడ్డి తోడంగి భాస్కర్ బండి స్వామి. సంగని జీవరత్నం గంగాధరి నర్సయ్య గ్రామ ప్రజలు పిల్లలు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.