


జనం న్యూస్ జూన్ 7 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి (బాల బాలాజీ ) కళ్యాణం సందర్భంగా వెంకటేశ్వర స్వామిని కొత్తపేట డి.ఎస్.పి సుంకర మురళి తో కలిసి దర్శించుకున్న బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి పాలూరు జయప్రకాష్ పి గన్నవరం సిఐ భీమరాజు బిజెపి సీనియర్ నాయకులు మెండ ఆదినారాయణ మామిడి కుదురు మండల బిజెపి అధ్యక్షులు బైరిశెట్టి రామకృష్ణ ఉత్సవ కమిటీ సభ్యులు గాడి సత్తిబాబు ఏగి రైతు వెంకటేశ్వరరావు