Listen to this article

కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి

(జనం న్యూస్ 7 జూన్ భీమారం మండల ప్రతినిధి రవి)భీమారం మండలo శుక్రవారం రోజున ఎల్బీ పేట గ్రామంలో చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, సరోజన వివాహ వార్షికోత్సవo ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భీమారం మండల అధ్యక్షులు కొత్తపెళ్లి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు