Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 9 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

చిలకలూరిపేట రూరల్ పరిధిలో ని అన్ని గ్రామాల్లో పర్యటించి న SI అనీల్ బృందం గ్రామపొలాల్లో బహిరంగంగా మద్యం తాగి న అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం-SI అనీల్ చిలకలూరిపేట మండలం పసుమర్రు, దండమూడి గ్రామాల్లో రహదారి వెంట మందు త్రాగుతున్నా వారిని అదుపులోకి తీసుకున్నా SI అనీల్ తనిఖీలు నిర్వహించి మందు బాబుల పై కేసులు నమోదు చేసి న పోలీసులు