Listen to this article

జనంన్యూస్. 09. సిరికొండ. ప్రతినిధి.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రంలోని తాళ్ల రామడుగు గ్రామంలో గౌరవనీయులు నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశానుసారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి. మరియు భాకారం సంతోష్.కుందేళ్ళ శ్రీనివాస్.బండారి నరేష్. చింతపండు పెద్ద గంగారం..అశుభ శశి కిరణ్ ఎంఆర్ఎఫ్ జిల్లా కార్యదర్శి నక్క రాజేందర్ మరియు కాంగ్రెస్ నాయకులు ఆవుల కిష్టారెడ్డి పెండ్లి రాజేశ్వర్ కోవూరు సాయిలు ఆవుల నరేష్ కర్కా నర్సన్న సాయిరి పెద్ద నరసయ్య. మరియు బాధితులు పాల్గొన్నారు. వారి వివరాలు. కుందేళ్ళ సాయిలు కు 42000 చెక్కు మరియు కుందేళ్ళ నరసయ్యకు 27000 రూపాయల చెక్కు మరియు నక్క రాజేశ్వర్ . ఆశన్న కు 60000 చెక్కు లు ఇవ్వబడినాయి వీరు మాట్లాడుతూ గౌరవనీయులు భూపతి రెడ్డి కి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదములు తెలిపినారు.