Listen to this article

జనం న్యూస్ 9 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి

భీమారం మండల లోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో సోమవారం రోజున ఊర చెరువు కట్ట మత్తల నిర్మాణం పనులను పరిశీలించి అనంతరం వారు మాట్లాడుతూ త్వరగా మత్తుల అభివృద్ధి పనులను పూర్తిచేయాలని సూచించారు, గ్రామ రైతులు మైదం సాయిబాబు కాల్వ రమేష్ పళ్ళ మహేష్ కాసిపేట రవి రవి