

జనం న్యూస్ జూన్ 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లావెయిట్స్ అండ్ మెథడ్స్ అసిస్టెంట్ కమిషనర్ రాజేష్ బదిలీ అవుతున్న కారణంగా వారిని సత్కరించిన ది అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోణం సత్యవరప్రసాద్ సెక్రెటరీ కొమ్మూరు వెంకటాచల ప్రసాద్ ఛాంబర్ ముఖ్య సలహాదారుడు కంచిపల్లి అబ్బులు గోల్డ్ మార్కెట్ అధ్యక్షులు మేడిచర్ల త్రిమూర్తులు చింతలపూడి సత్తిబాబు వాసిరెడ్డి సుబ్రమణ్యేశ్వర రావు కొవ్వూరు వెంకటరెడ్డి రాయుడు నాని గోకరకొండ బాబులు ఒంటెద్దు బాబు పినక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు