

జనం న్యూస్ జూన్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ 11 సంవత్సరాలు అమృత కాల్ పూర్తిచేసుకుని 12వ సంవత్సరం అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వర్ మాట్లాడుతూ మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకువాల్సిందిగా కార్యకర్తలను పదాధికారులకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు మీ రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండబాబు మాస్టర్ జిల్లా ఓబీసీ మోర్చా స్టేట్ సెక్రటరీ రామకృష్ణ 4 మండల అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ సన్యాసిరావు కపిరి తాతారావు అప్పికొండ అప్పారావు జిల్లా సెక్రెటరీ ఓ నాగమణి అలమండ శ్రీనివాస్ పాల్గొన్నారు.//