

(జనం న్యూస్ చంటి జూన్ 10)
ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు భాగంగా అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. రైతుల నుండి తమ భూములు సంవత్సరాల కొద్దీ పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు సాదా బై నామాలు లావాని పట్టాలు అన్ని రకముల దరఖాస్తులు రైతుల నుండి తీసుకోవడం జరిగింది. ఎమ్మార్వో చంద్రశేఖర్ రావు. ఆర్ ఐ ప్రభాకర్. సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్. శ్రావణ్. సౌజన్య. రెవెన్యూ అధికారులు మరియు గ్రామ మాజీ సర్పంచ్ అయ్యగారి నరసింహులు. వాసుదేవ్ రెడ్డి. విజయ భాస్కర్ రెడ్డి. బొల్లం యాదగిరి. తలారి నరసింహులు. దోమల సాయిలు గంగాధరి నరసయ్య పాములపర్తి చంద్రం టి. సత్యం. తొడంగి లింగం బొమ్మ బిక్షపతి సందుర్ల శేఖర్ ముత్యాల నరసింహులు కేసొల యాదయ్య. శ్రీరాముల నాగరాజు. గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

