

(జనం న్యూస్ చంటి జూన్ 10)
మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు దేవిడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గొడుగుపల్లి లింగాయపల్లి తాండ చెట్ల నర్సంపల్లి లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు దేవిడి లావణ్య నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి చిక్కుడు స్వామి ఉపాధ్యక్షులు తొడంగి కరుణాకర్ తాజా మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి యాదగిరి బూత్ అధ్యక్షులు శివ గౌడ్ దీప్లా వేమ లక్ష్మణ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.