Listen to this article

ఫైర్ సెక్యూరిటీ లేని షాపులపై పాఠశాలలపై ఇండస్ట్రీస్ షాపింగ్ కాంప్లెక్స్ లపై చర్యలు తీసుకోవాలి

ఫైర్ స్టేషన్ అధికారి కార్తీక్ ఆసిఫాబాద్ కి వినతి

జనం న్యూస్ 9జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డివిజన్ పరిధిలో వివిధ షాపులు, ప్రవేట్ పాఠశాలలు, ఇండస్ట్రీస్ పెట్రోల్ బంక్, షాపింగ్ కాంప్లెక్స్ లలో ఫైర్ సెక్యూరిటీ extinguisher లేవు వాటి పైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతి షాపులలో fire extinguisher ఉండేవిధంగా చూడాలని లేదంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది తద్వారా షాపులకు ఇతరులకు నష్టం జరుగుతుంది కావున ప్రతిచోట fire extinguisher ఉండాలని ఆసిఫాబాద్ డివిజన్ ఫైర్ స్టేషన్ అధికారి కార్తీక్ గారికి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గేడం టీకనంద్, గొడిసెల కార్తీక్ ఉన్నారు