Listen to this article

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పటవల హై స్కూల్ గ్రౌండ్ లో మోడీ గారి 11 సంవత్సరాలు సుపరిపాలన యోగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యశాల మండల కో కన్వీనర్ యనమండ్ర విజయ్ కుమార్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమమునకు అసెంబ్లీ కన్వీనర్ గొలకోటి వెంకటరెడ్డి ఈ కార్యశ్యాల జిల్లా కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ పర్యావరణ జిల్లా కో- కన్వీనర్ చెక్క అజయ్ వర్మ జిల్లా కార్యదర్శి అల్లాడి మరియమ్మ కొప్పిశెట్టి అనంతలక్ష్మి మహాలక్ష్మి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మట్టా సూరిబాబు శీలం కృష్ణ మరియు గ్రామ యువకులు పెద్దలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సూర్య నమస్కారాలు ఆసనాలు శిక్షణ ఇవ్వడం జరిగింది