Listen to this article

మద్నూర్ జూన్ 11 జనం న్యూస్

జూన్ 10వ నుండి 17వ వరకు అమ్మ మాట్ల అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున సిడిపిఓ కళావతి ఆధ్వర్యంలో సెల్ఫీ ఫోటో ర్యాలీ నిర్వహించడం జరిగింది. రోజు మెనూలో భాగంగా అన్ని అంగన్వాడి కేంద్రాలల్లో ఎగ్ బిర్యానీ ప్రారంభించడం జరిగింది ఇ టి కార్యక్రమంలో సిడిపిఓ తో పాటు ఎంపీడీవో రాణి, సూపర్వైజర్ కవిత, పోషణ అభియాన్ బీసీ గారు, మాజీ ఎంపీటీసీ, సంగీత కుశల్ మద్నూర్ గ్రామపంచాయతీ సెక్రటరీ సందీప్,అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు, గర్భిణీలు బాలింతలు, తల్లులు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.