Listen to this article

జనం న్యూస్ 11జూన్ కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా.

కుంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పీ గురువారం బాధ్యతలు చేపట్టిన పాటిల్ కాంతిలాల్ సుభాష్ కాంగ్రెస్ నాయకులతో కలిసి బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా ఎస్పీ కి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ పై చర్చించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడమేత విశ్వనాథ్ , ఆసిఫాబాద్ మండల్ అధ్యక్షులు మసాదే చరణ్, మైనారిటీ ప్రెసిడెంట్ షైక్ అసద్ ఎన్ ఎస్ యు ఐ, అసెంబ్లీ ఇంచార్జి జమీర్, పాల్గొన్నారు,