Listen to this article

జనం న్యూస్ జూన్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కు నూతన ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన పాటిల్ కాంతిలాల్ సుభాష్ కాంగ్రెస్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసీ పుష్పగుచ్ఛం అందజేసి అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ పై చర్చించారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడమేత విశ్వనాథ్ , ఆసిఫాబాద్ మండల్ అధ్యక్షులు మసాదే చరణ్, మైనారిటీ ప్రెసిడెంట్ షైక్ అసద్ , అసెంబ్లీ ఇంచార్జి జమీర్, పాల్గొన్నారు,