Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

CAYD(క్రికెట్ అసోసియేషన్- ఆఫ్- వైఎస్ఆర్ -డిస్ట్రిక్ట్) జట్టులో CAYD నందలూరు సబ్ సెంటర్ నుండి U-15 బాలికల విభాగములో విభా స్కూల్ కు చెందిన పూర్విజా, గిప్సిత (కేంద్రీయ విద్యా లయం రాజంపేట) కు చెందిన పర్షిత, యేశస్విని ఎన్నికయ్యారు కేంద్రీయ విద్యాలయం కు చెందిన PET రాహుల్ వీరి లోని ప్రతిభ గమనించి మంచి శిక్షణ కోసం CAYD- నందలూరు సబ్ సెంటర్ లోని క్రికెట్ కోచ్ ల వద్దకు పంపించడం, సబ్ సెంటర్ కోచ్ లు ఇంఛార్జి కోచ్ గాయాజ్, కోచ్ ఫిరోజ్ ఖాన్ లోడి, ఫిట్నెస్ ట్రైనర్ శివ కోటి వద్ద మెరుగైన శిక్షణ పొంది వీరి క్రుషి తో జిల్లా జట్టుకు సెక్లెట్ కావడం జరిగినది. వీరు సెలెక్ట్ అయినందుకు విభా ఎరుడైట్ స్కూల్ కరెస్పాండెన్స్ డాక్టర్ జయ భాస్కర్,కేంద్రీయ విద్యాలయం కు చెందిన PET రాహుల్, ప్రిన్సిపల్ CAYD- కి చెందిన ప్రెసిడెంట్ భరత రెడ్డికి, సెక్రెటరి రెడ్డి ప్రసాద్ కి, డీ సీ ఓ ఖాజా మైనుద్దిన్ కి మరియు CAYD మెంబెర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.