Listen to this article

జనం న్యూస్ కొమురం జిల్లా డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కంటె ఏలియా.

జనం న్యూస్ 12.జూన్. ఆసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. పాఠశాలలు పునః ప్రారంభం సందర్బంగా బడి పాట పట్టించిన జనం న్యూస్ కొమురం భీమ్ జిల్లా డిస్టిక్ట్ స్టాఫ్ఫర్ నేటి బాలలే రేపటి పౌరులు చదువే వెలుగు,అని పిల్లలకు తెలియ జేసిన కంటె ఏలియా, ఈ సందర్బంగా పిల్లలకు పండ్లు పంపిణీ చేసి, చక్కగా చదువుకొని తల్లి దండ్రులకు గురువులకు దేశానికి మంచి పేరు తేవాలని తెలిపారు.పిల్లలు సంతోషించి చక్కగా బడికి వెళ్లి చదువుకొని తల్లి దండ్రుకు మంచి పేరు తెస్తామని అన్నారు వారిని కె. ఏలియా అభినందించారు.