Listen to this article

జనం న్యూస్ జనవరి 23 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి, ఆధ్వర్వంలో, గ్రామసభ నిర్వహించడం జరిగింది.
రైతు బరోసా,ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ బరోసా, పథకాలకు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు క్రాంతి కుమార్, మర్కుక్ మండల అధ్యక్షుడు కనకయ్య గౌడ్, యంఆర్ఓ ఆరిఫా ,ఎంపీడీఓ,ఆర్ఐ, గ్రామ కార్యదర్శి , ఉపసర్పంచ్ పద్మనర్సింలు, అగ్రికల్చర్ ఆఫీసర్ రజినీకాంత్,ఉపాధి హామీ మేట్ కర్ణకర్,సెక్రటరీ ప్రవీణ్, చెక్కల మల్లేశ్, రాజయ్య, మల్లారెడ్డి, లక్ష్మణ్, నాగరాజు, స్వామి, మహేష్, వేణు, బాలకృష్ణ, పరుశరాం, నవీన్, తదితరులు పాల్గొన్నారు