

జనం న్యూస్ 13 జూన్ ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరల విశ్వప్రసాద్ రావు మంజూరు శుక్రవారం పత్రాలను అందజేశారు అనంతరం భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరల విశ్వప్రసాద్ రావు అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చరణ్ మాజీ ఎంపిపి బొమ్మేనా బలేష్ గౌడ్, గుండి మాజీ ఎంపీటీసీ గాధవేణి మల్లేష్ గుండి మాజీ సర్పంచ్ సెండే దత్తు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు బట్టు పెళ్లి కమలాకర్ చారి తిరుసులె సత్తయ్య దాని పెళ్లి శ్యామ్ రావు బొమ్మ కంటి భారతి మరియు గుండి గ్రామ పటేల్ రాజు పటేల్ మాజీ ఉప సర్పంచ్ బట్టు పెళ్లి శేషాద్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టు పెళ్లి రమేష్ చారి బట్టుపల్లి వంశీకృష్ణ గుండి మాజీ వార్డ్ నెంబర్ సెండే రఘునా