Listen to this article

మద్నూర్ జూన్ 13 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామంలో నాయబ్ తాసిల్దార్ శివరామకృష్ణ భూభారతి సదస్సులో పాల్గొన్నారు పెద్ద తడుగూరు గ్రామంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ తేదీ నుండి ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని రైతులు దీన్ని సద్వినియం చేసుకోవాలని ఎంఆర్ఓ వెల్లడించారు.
అంతాపూర్ గ్రామంలో భూభారతి సదస్సులో 24దరఖాస్తులు వచ్చినాయని తెలిపారు.అలాగే పెద్ద తడుగూరు గ్రామంలో 49దరఖాస్తులు వచ్చాయి మొత్తము73 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ తెలిపారు,