Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 23 (జనం న్యూస్):- జీవితంలో ఏది మంచి ఏది చెడు అని ఒక అవగాహన కల్పించడంలో నీ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేను. కష్టం వస్తే పక్కనుంటాడు నమ్ముతే ప్రాణం ఇస్తాడు అలాంటి మా అన్న కు ఆ దేవుడు గొప్ప మనస్సు ఇచ్చాడు. అలాగే నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీస్తున్నాను.. పుట్టినరోజు శుభాకాంక్షలు అశోక్ అన్న.