

జనవరి(23) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజవర్గం మద్దిరాల, నూతనకల్ మండలల మధ్య ఉన్న జాతీయ రహదారి 365 పై గురువారం ఉదయం ఏడు గంటలకు దట్టమైన పొగ మంచు కమ్మడంతో వాహనదారులు ఇబ్బంది పడుతూ వాహనాలు నడపడం జరిగినది. ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరికి వచ్చిన దానుక కనిపించకపోవడంతో తమా వాహనాలకు లైట్లు వేసుకొని ప్రయాణం చేయవలసి వచ్చినది