

జనం న్యూస్ 14జూన్ పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జిల్లా మాల మానాడు సంఘం నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే గనుల, కార్మిక,ఉపాధి శిక్షణ ,ఫ్యాక్టరీలు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన .గడ్డం వివేక్ వెంకటస్వామి ని జగిత్యాల జిల్లా మాల మహానాడు సంఘం నాయకులు హైదరాబాదులోని తన నివాసంలో కలిసి గజమాల తో సత్కరించి అంబేద్కర్ ఫోటో బహూకరించినారు ఈ కార్యక్రమంలో నాయకులు మద్దెల నారాయణ,ఉరుమట్ల లక్ష్మణ్,రాష్ట్ర నాయకులు బత్తుల ప్రదీప్,జిల్లా అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి, మేకల రాజు తదితరులు పాల్గొన్నారు.