Listen to this article జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 14 తర్లుపాడు మండల నూతన వ్యవసాయ అధికారిగా శుక్రవారం పి జ్యోష్న దేవిక బాధ్యతలు చేపట్టారు,కనిగిరి వ్యవసాయ అధికారిగా పనిచేస్తు బదిలీ పై తర్లుపాడు మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టారు