

జనంన్యూస్. 14.నిజామాబాదు.
నేడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కు వచ్చిన నూతన నిజామాబాదు జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, I.A.S., ని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, I.P.S., పువ్వుల మొక్కను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలీస్ కమీషనర్ ని స్వాగతిస్తూ అభినందించారు.