

జగన్ న్యూస్ జూన్ 14 ముమ్మిడివరం ప్రతినిధి
[డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ తాళ్ళరేవు మండలంలో ఈరోజు అమ్మ కోసం మొక్క కార్యక్రమంలో పర్యావరణ జిల్లా సహకన్వీనర్ చెక్క అజయ్ కుమార్ వర్మ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొలకోటి వెంకటరెడ్డి జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి గనిశెట్టి వెంకటేశ్వరరావు మట్టా సూరిబాబు కొప్పిశెట్టి అనంతలక్ష్మి జిల్లా కార్యదర్శి మరియమ్మ మండల కో కన్వీనర్ యనమండ్ర విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
