Listen to this article

కొత్తగూడెం 14. జూన్ ( జనం న్యూస్ )

యాకూబ్.. ఎమ్మెల్యే.పుట్టినరోజు సందర్భంగా. హైదరాబాద్ లోగల ప్రభుత్వ ఆస్పటల్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బడుగు బలహీణ వర్గాల ఆశాజ్యోతి నిరంతరం కృషి వరుడు అభివృద్ధికి మారుపేరు. కూనoనేని సాంబశివరావు. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన. మీ ఎండి యాకూబ్.. రాంనగర్. విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీ.12. వార్డు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..