

జనం న్యూస్ జనవరి 23 ాట్రేనికోన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐ టి, విద్యాశాఖ మంత్రి నార లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు కాట్రేనికోన మండలంలో ఘనంగా నిర్వహించారు. వాడవాడలా టిడిపి నాయకులు లోకేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేకులు కట్ చేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో నడింపల్లి సుబ్బరాజు, ఆకాశం శ్రీనివాస్ , నాగిడి నాగేశ్వరరావు ఇసుకపట్ల వెంకటేశ్వరావు, ఇసుకపట్ల వెంకటరమణ, వాసంశెట్టి రాజేశ్వరరావు, బండారు ఏసు, రంబాల దొరబాబు, రంబాల రమేష్ వెంట్రు సుధీర్ మట్ట రమేష్, చీకరుమిల్లి చక్రధర్, కాండ్రేగుల సత్యప్రసాద్ , చొల్లంగి వసంత్, ఇసుక పట్ల రాంబాబు, మంతెన సూరిబాబు, జనిపల్లి సోమన్న, చెల్లి సురేష్, నంద్యాల వెంకటేశ్వరరావు, కముజు రాంబాబు, వనసర్ల వెంకటేశ్వరరావు, సుంకర బుజ్జి, కోటిపల్లి సత్యనారాయణ, ముదునూరు రంగరాజు, కుంచె రాజు, నేలపాటి చెంచలరావు, మోకా లోవరాజు, తదితరులు పాల్గొన్నారు