Listen to this article

జనం న్యూస్ జూన్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సాధారణ బదిలీల్లో భాగంగా ముమ్మిడివరం తహసీల్దారుగా పనిచేస్తున్న సుబ్బలక్ష్మి కాట్రేనికోనకు నేడు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో కోటనందూరులో పనిచేస్తున్న సుభాష్ నియమితులయ్యారు. ముమ్మిడివరం నియోజకవర్గంపై అవగాహన ఉందని తహసీల్దార్ సుబ్బలక్ష్మీ అన్నారు.