Listen to this article

జనం న్యూస్ జూన్ 15 ముమ్మడివరం ప్రతినిధి


కేంద్ర భారీ మరియు ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ వారికి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన పూర్వపు జిల్లా బిజెపి అధ్యక్షులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిలు మోకా వెంకటసుబ్బారావు గనిశెట్టి వెంకటేశ్వరరావు బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ పూర్వపు అల్లవరం మండల బిజెపి అధ్యక్షుడు సుంకర సాయి