Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా

నందలూరు మండలం నూతన తహసిల్దార్ అమరేశ్వరి ని మర్యాద పూర్వకంగా కలసిన రేషన్ డీలర్లు అన్నమయ్య జిల్లా నందలూరు మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షురాలు షైక్ మహబూబ్ జాన్, ఆధ్యర్యంలో తహసిల్దార్ న కలవడం జరిగింది ఈ కార్యక్రమం లో షాప్ నెంబర్ 3,రేషన్ డీలర్ మహబూబ్ జాన్, ఆరవపల్లి,షాప్ నెంబర్ 2 రేషన్ డీలర్ మహేష్ నాగిరెడ్డిపల్లి ,షాప్ నెంబర్ 1 రేషన్ డీలర్ సుభాషిణి,పాటూరు తదితరులు పాల్గొన్నారు.