Listen to this article

జనం న్యూస్ జూన్ 16 అమలాపురం


[ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రవిరాల మహేష్ కుమార్ వారిని ఈ కార్యక్రమం కి కంకటాల రామం బచ్చు ప్రభాకర్ అప్పన వీరన్న కే వి వి మావులయ్య వేమా నరసింహ రావు వీరు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది