Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 17)

అంగన్వాడి పాఠశాల ఉపాధ్యాయురాలు యశోద మాట్లాడుతూ నూతనంగా అంగన్వాడి పాఠశాలలో అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులతో కలిపి ఆహ్లాదకరంగా కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందజేయడం జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ పంచాయతీ కార్యదర్శి శ్రీమాన్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రాజు ఆశా వర్కర్ లావణ్య మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.